Surprise Me!

Tirumala : శ్రీవారి భక్తులకు చాకెట్లు పంచిపెట్టిన రాష్ట్రపతి | Heart Touching Scene | Oneindia

2025-11-21 8 Dailymotion

Tirumala :కలియుగ దైవం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం రాష్ట్రపతికి ఛైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవారి చిత్ర పటాన్ని, తీర్థప్రసాదాలను, టీటీడీ 2026 క్యాలెండర్, డైరీలను అందజేశారు. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమలలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనానంతరం పద్మావతి అతిథి గృహానికి తిరుగు ప్రయాణమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాంభగీచ బస్ స్టేషన్ వద్ద రోడ్డు పక్కన నిల్చున్న భక్తులను పలకరించారు. ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి ప్రజలతో మమేకమయ్యారు. తన కాన్వాయ్ ఆపి మరి అక్కడ ఉన్న వారిని కలిశారు. అనంతరం శ్రీవారి భక్తులకు రాష్ట్రపతి చాకెట్లను పంచారు.

President Droupadi Murmu visited the holy Tirumala Tirupati temple and offered prayers to Lord Venkateswara Swamy. After the darshan, TTD priests performed Veda Ashirvachanam for the President at the Ranganayakula Mandapam. TTD Chairman B.R. Naidu presented her with Srivari portrait, prasadam, and the TTD 2026 calendar and diaries.

A heartwarming moment occurred during her return journey from the temple. Near the Rambhageecha Bus Station, President Murmu stopped her convoy, stepped out, and personally greeted devotees waiting by the roadside—breaking protocol to interact with the public. She also distributed chocolates to the pilgrims, winning the admiration of all.

Watch the full video to see this touching moment and complete details of her Tirumala visit.

#DroupadiMurmu #Tirumala #Tirupati #TTD #SrivariDarshan #APNews #PresidentOfIndia #TirumalaTemple #ViralVideo

~PR.358~ED.232~HT.286~

Buy Now on CodeCanyon